గీత గోవిందం సీరియల్ 104 ఎపిసోడ్ లో ఏం జరిగింది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Friday, 3 June 2022

గీత గోవిందం సీరియల్ 104 ఎపిసోడ్ లో ఏం జరిగింది

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ గీత గోవిందం ఈరోజు ఎపిసోడ్ ని ఎంత మంది చూశారు. ఈ రోజు ఏం జరిగింది అని చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే చాలా మంది ఈ సీరియల్ని అందరూ రోజు మిస్ కాకుండా చూస్తుంటారు.

 గీత గోవిందం సీరియల్ గురించి ప్రేక్షకులు ఈ రోజు ఏమన్నారు తెలుసుకుందాం రండి.

 పద్మ పద్మ:- రెండు గంటల నుండి 4 గంటల వరకు ప్రసారమయ్యే సీరియస్ లలో గీతాగోవిందం చాలా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్.

 పద్మ గారే ఇంతలా ఇంకొక కామెంట్ పెట్టారు అది ఏంటి అంటే అత్తారింటికి దారేది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు శ్రీమంతుడు 3 సీరియల్స్ స్టార్ట్ చేయండి డైరెక్ట్ గారు అని చెప్పారు. అంటే గీత గోవిందం సీరియల్ అంత మంచిగా ఉంది అన్నమాట.

 గీతా గోవిందం సీరియల్ 104వ ఎపిసోడ్

 మిత్రులారా ఈరోజు గీత గోవిందం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అంటే నిన్న ఎపిసోడ్ లో తలంటు ఇద్దరికీ గంతులు కట్టడం జరిగింది. పూజారి పంతులు గారు ఆ గరగర పోటీల గురించి చక్కగా వివరించారు. గరగర పోటీలలో గంతలు కట్టిన తర్వాత మన వాళ్ళు పోటీదారులు తలపైకి ఒక కుండా ఎత్తుకొని వెళ్లడం జరుగుతుంది. చాముండి కొడుకు చెవిలో బ్లూటూత్ పెట్టుకోవడం వలన అక్కడ ఏం జరుగుతుంది ఏంటి. అతను ఎటు వైపు వెళ్తాడు మొత్తం ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నారన్నమాట. చాముండి కొడుకు మరియు ముక్కోటి అమ్మ కొడుకు ఇద్దరూ గంతలు కట్టుకొని బయలుదేరుతారు.
 చాముండి కొడుకు బ్లూటూత్ ద్వారా మొత్తం ఎలా వెళ్లాలో సెక్రెటరీ ద్వారా డైరెక్షన్ తప్పించుకుంటాడు అలానే వెళ్తాడు కానీ ముక్కోటి అమ్మ కొడుకు కొంత దూరంలో ఉంది అన్న సమయంలో కాలు వేలు గాయమవుతుంది. కాలు వేలు కి గాయం అవడం వలన ముక్కోటి అమ్మ ఓడిపోతుంది.

 ఇంకా చాముండి ఆ పోటీలో గెలవడంతో ముక్కోటి అమ్మకు చాలా అవమానం జరిగినట్టు ఆలోచిస్తుంది అప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో చాముండి కొడుకు వచ్చి అత్తయ్య ఆగండి ఇప్పుడే వెళ్తారు ఏంటి ఎవరు గెలిస్తే ఏమి మన కుటుంబంలో నుంచి కదా అమ్మవారికి పెడుతున్నాము మీరు కూడా ఉండండి అని అక్కడ నుండి కొడుకు చాముండి కొడుకు అనడంతో ముక్కోటి అమ్మ ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది.

 అప్పుడు పూజారి పంతులు నుండి అమ్మ ముక్కు అమ్మా మీరు ఈ ఊరికి పెద్ద దిక్కు మీరు లేకుండా ఈ గుడిలో ఏది జరగదు అని చెప్పేసి ముక్కోటి అమ్మగారు మీరు ఇక్కడే ఉండండి పూజ అయ్యేవరకు అని పంతులు చెప్తారు ఎందుకు ఇంకా వెళ్లాలని ప్రయత్నిస్తుంటుంది లోనే వాళ్ళ నాన్న చాముండి వాళ్ళ నాన్న రెండు ముక్కల మా ఊరికి నువ్వే పెద్ద దిక్కు పోటీలో ఓడిపోయిన అంతమాత్రాన నీ విలువ ఏమి పోదు అని చెప్పి అక్కడే ఇస్తారు పూజ జరిగేటప్పుడు అవతల వాళ్ళు అందరూ కలిసి ఉంటారు.



 చాముండి అంటుంది ఇంకా మేము వెళ్లి వస్తాం పంతులుగారు అని చెప్పేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆగండి అమ్మ మీరు పోటీలో గెలిచిన వాళ్ళకి అమ్మ వారి ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. సరే అని చెప్పేసి చాముండి అక్కడే ఉండి అమ్మ వారి ప్రసాదం తీసుకొని ఇంకా మేము వీడియోస్ కం పంతులు గారు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు మరియు చాముండి కొడుకు.

 అప్పుడు భవాని ఉండి అయ్యో ఇంటి నుంచి తెచ్చిన చీర ని మళ్ళీ ఇంటికి తీసుకొని పోవాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటుంది. ఇంకా అందరూ ముక్కోటి అమ్మా అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ముక్కోటి అమ్మకి పట్టరాని కోపం వస్తుంది. అక్కడ ఉన్న కొట్టమని చూసి గీత మరియు గోవిందం వచ్చి ఏమైంది అని అడుగుతారు అప్పుడు అక్కడ ఉన్న దాన్ని తీసుకొని కోపంతో విసిరేస్తుంది ఆ కోపాన్ని చూసి bhavani మరియు అందరు కూడా భయపడిపోతారు. అప్పుడు ముక్కోటి అమ్మ ఉండి ఊరు ముందు  నా పరువు పోయింది. అని గీత మరియు గోవిందం దగ్గర చెప్తుంది.

 పోటీలలో పాల్గొనడం అంటే గుండె దగ్గర గాయం వస్తున్న కూడా అలానే వెళ్లి పోటీలలో గెలిచిన తర్వాత దాని గురించి ఆలోచించాలి అన్నా అని గోవిందం చెప్తాడు.

 పోటీలలో పాల్గొన్నప్పుడు ఏమి ఆలోచించకూడదు అన్నా మొత్తం మన గెలుపు వైపే ఆలోచన ఉండాలి నువ్వు కాలు వేలు కి గాయమైందని అక్కడే ఉండి పోయావా ఇలా అయితే ఎలా అన్న అని గట్టిగా అరుస్తాడు గోవిందం. అయినా అన్నకి ఇది కొత్త కదా అమ్మ ఎలా అవుతుంది అని అమ్మకి గోవిందం సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో గీత పోటీ అన్నాక గెలుపు ఓటమి రెండు సహజంగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు గెలిచారు వచ్చే సంవత్సరం మనం గెలుస్తాం ఇంతటితో అయిపోలేదు కదా అని గీత చెప్పింది. అప్పుడు ముక్కోటి అమ్మ వాళ్ళ మామ బాగా చెప్పినావు గీత అని వాడడం జరుగుతుంది.

 చాముండి అంటే ఎవరు నా కూతురు కదా చీర ఇంట్లో నుంచి పోయినట్లే కదా అని ముక్కోటి అమ్మ వాళ్ళ మామ ఎదురు జవాబు చెప్తాడు పెద్దాయన నువ్వు నీ కూతుర్ని ముందు నా పరువు పోయింది అని ముక్కోటి అమ్మ చిరాకు పడుతుంది. ఇంతలో భవాని ఏమంటుందంటే చాముండి వాళ్ళ కొడుకుతో గెలవాలనే పట్టుదలతో వచ్చారు అందుకే వాళ్ళు గెలిచారు అని అంటూనే ముక్కోటి అమ్మ కి పట్టరాని కోపం వచ్చింది ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తుంది. అంటే వాళ్ళు గెలిచారు కదా అత్త వాళ్ళు గెలవడం కోసం ఏమైనా చేసి ఉంటారు అని అంటుంది భవాని అందుకే వాళ్ళు గెలిచారు మరిది గారు మీరు కూడా వెళ్లి ఉన్న కూడా అక్కడ మీరు గెలిచేవారు కాదు అనగానే గోవిందం చాలా కోపం వస్తుంది.

 నా గురించి ఏమనుకుంటున్నావో వదిన నువ్వు

 పోటీలలో గెలవడం అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ప్రయత్నించాలి అని గోవిందం అంటాడు. ఇంతటితో ఈ సన్నివేశం అయిపోతుంది ఇంతలో భద్ర వీరయ్య దగ్గరికి  నలుగురు రౌడీలను వెనక వేసుకొని వీరయ్య దగ్గరికి వచ్చి వీరయ్య వీరయ్య అని గట్టిగా పిలుస్తాడు. ఏం భద్ర ఇట్లా వచ్చినావు ఏమి విషయం అని వీరయ్య చాలా బాగా మాట్లాడుతాడు.

 ఏం లేదు వీరయ్య గోవిందం దగ్గర నేను ఎలాగైనా ఈ రోజు మందు సాగించాలి. అప్పుడు వీరయ్య ఉండి ఏమి తమాషాలు ఆడుతున్నావా మామ ఎప్పుడో మందుని మానేశారు కదా ఇప్పుడు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావ్ ఇక్కడికి వచ్చి అని అన్నాడు వీరయ్య. ఏ వీరయ్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఈరోజు గోవిందం దగ్గర మందు తాగించాలి  అని గట్టిగా కట్టుకుంటాడు. ఏం భద్ర నీకు ఏమైనా చావు దగ్గరకి వచ్చిందా గోవిందం తో ముందు తాగించాలి అంటావా అని కొంచం కోపంగా మాట్లాడుతాడు అప్పుడు రౌడీ ఇంతలోనే వీరయ్య పెళ్ళాం బయటికి వస్తుంది ఏంటి అండి ఇది గొడవ అంటూనే ఒక రౌడీ వెళ్లి వీరయ్య పెళ్ళాం ని పట్టుకుంటాడు వదలండి వదలండి అని గట్టిగా అరుస్తుంది.

 చూడు వీరయ్య నాకు నీకు శత్రుత్వం అసలు లేదు

 చూడు వీరయ్య నీకు నాకు అసలు శత్రుత్వం లేదు నువ్వు వెళ్లి గోవిందమ్మ తీసుకొని వచ్చి నువ్వు నేను చెప్పింది చెయ్యాలి  లేదంటే నీ పెళ్ళాం కి ఏం జరిగినా నేను బాధ్యున్ని కాదు. నన్ను నా ఫ్రెండ్స్ ముందు ఆ అవమానం చేశాడు ఆ గోవిందం అందుకే ఈరోజు నేను చెప్పింది నువ్వు చేయాలి లేదంటే నీ పెళ్ళాన్ని ఏం చేసినా నాకు సంబంధం లేదు అని గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పుడు నా పెళ్ళాన్ని ఏం చెయ్యొద్దు నువ్వు చెప్పింది నేను చేస్తాను కచ్చితంగా ఆ గోవిందుని నీ దగ్గరికి తీసుకొని వస్తాను అని వీరయ్య బయలుదేరుతాడు.

 అప్పుడు వీరయ్య పెళ్ళాం వచ్చి. ఏవండీ ఆగండి వీళ్ళకి భయపడి గోవింద మీ ఇక్కడికి తీసుకొని రాకండి. గీతా గోవిందం ఇద్దరూ అని మానేసి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు సంతోషాన్ని మీరు పెట్టకండి దయచేసి అని చెప్తుంది కానీ ఇంతలో భద్ర అని వీరయ్య పెళ్ళాం చెంపమీద కొడతాడు. చెప్పాను కదా వీరయ్య నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు నువ్వు వెళ్లి నీ ఫ్రెండ్ ని తీసుకొని రా.

 భద్ర వీరయ్య వెళ్లేటప్పుడు ఇక్కడ జరిగింది ఏమైనా గోవిందం కి చెప్పావంటే ఇక్కడ నీ పెళ్ళాం కి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని హెచ్చరిస్తాడు ఇక్కడ జరిగింది అంతా మర్చిపోయి అక్కడ సంతోషంగా వెళ్లి నువ్వు ఏదో పని ఉందని ఇక్కడికి తీసుకొని రా లేదంటే బాగుండదు చూడు అని గట్టిగా హెచ్చరిస్తాడు భద్ర.

 అప్పుడు రాత్రి సమయంలో గీత ఏదో ఇంట్లో పని చేస్తూ ఉంటుంది ఇంతలో భవాని బాగా ముస్తాబై గుడిలో చెప్పే హరి కథ వినడానికి రావు గీత అని అడుగుతుంది. లేదు అక్క నేను ఇప్పుడు రాలేను ఈ ఆరు రోజులు గోవిందం నీ కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఇది ఏడవ రోజు ఈ ఏడు రోజులు ముగిస్తే మనకి ఎటువంటి సమస్య ఉండదు అని అంటుంది గీత. నువ్వు రాకపోతే గోవిందం రాడు. గోవిందం బయటికి వస్తే కదా నేను ఏమైనా చేసేది అని మనసులో అనుకుంటుంది భవాని.

 లేదు గీత గుడిలో హరికథ చెప్తున్నారు ఈ అర్హత అని భార్య భర్తలు బాగా వింటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారంట అని చెప్తుంది భవాని కానీ గీత అసలు వినోదు మేము రాము అని చెప్తుంది మరిది గారు. పాత పనిని మళ్లీ మొదలు పెడతారా అని అనుమానం నీకు అని అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది.

 మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి.

No comments:

Post a Comment

Pages